Nanda Rajavansh Proofs (Chandragupta Maurya Nandas Son Proofs) :
నంద రాజ వంశీయుల ఆధారాలు :
చంద్రగుప్త మౌర్య నంద రాజ కుమారుడు ఆధారాలు :
1.క్రీ.పూ.4వ శతాబ్దం విశాకదత్తుడు రచించిన “ముద్రరాక్షస” గ్రంధం లో క్లుప్తంగా వివరించారు " చంద్రగుప్త మౌర్యనంద వంశీయుల వారసుడే " అని వివరించినారు.(Visakadattas 4th century BC “Mudrarakshasa” Book)
2. ఎజెస్ ఆఫ్ ద నందస్ యండ్ మౌర్యస్ - (రచించిన వారు కే.ఎ. నీలకంఠ శాస్త్రి). (Ages Of The Nandas and Mauryas – Written by K.A.Neelakanta Sastri).
3. ద నందస్ (బార్బర్ రూలర్స్ ఇన్ ఇండియ) - (రచించిన వారు ధనరాజ్ టి.యం). (The Nandas(Barber Rulers In India)- Written by Dhanaraju T.M).
4. భారతదేశ చరిత్ర డిడి.కోసాంబె - ప్రఖ్యతిగాంచిన బౌద్ధమత రచేయిత డిడి.కోసంబె, ఇతను రాసిన అనేకగ్రంధాలలో కుడా “చంద్రగుప్త మౌర్య నంద వారసుడే “ అని రచించినాడు. (“DD Kosambi” buddhist Writer – India History - DD Kosambi also Wrire his books Chandragupta maurya Nandas Son)
5. సాక్షి దినపత్రిక లో (తేది: 20-11-2011) ప్రచురించిన ఫ్యామిలీ పెజిలో వచ్చిన ఆర్టికల్ లో కుడా “ చంద్రగుప్తమౌర్య నంద వారసుడే అని వ్రాసినారు “. (Telugu Popular News Paper "Sakshi" published An Airtcle (Date: 20-11-2011) Chandragupta maurya Nandas son)
No comments:
Post a Comment